Bhadrachalam: భద్రాచలంలో ఘనంగా శ్రీరాముని పట్టాభిషేకం

భద్రాచలంలో వైభవోపేతంగా సీతారామచంద్రస్వామి మహా పట్టాభిషేకం నిర్వహించారు. మిథిలా మండపంలో రాజాధిరాజుగా స్వామివారు దర్శనమిచ్చారు. మహా పట్టాభిషేకం చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమానికి హాజరై గవర్నర్ రాధాకృష్ణన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆ చిత్రాలు..

Updated : 18 Apr 2024 15:44 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
రామయ్యని దర్శించుకున్న గవర్నర్ రాధాకృష్ణన్
రామయ్యని దర్శించుకున్న గవర్నర్ రాధాకృష్ణన్
9/11
గోదావరి నుంచి తీసుకువస్తున్న అభిషేక జలం
గోదావరి నుంచి తీసుకువస్తున్న అభిషేక జలం
10/11
రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు పుష్పగుచ్చం అందిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు పుష్పగుచ్చం అందిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
11/11

మరిన్ని