Ratha Sapthami: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా రథ సప్తమి వేడుకలు..!

రథ సప్తమి మహోత్సవ వేడుకల్లో భాగంగా పలు దేవాలయాల్లో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. దైవనామ స్మరణలతో దేవాలయ ప్రాగంణాలు మారుమోగిపోయాయి. 

Updated : 28 Jan 2023 22:05 IST
1/12
ఖమ్మంలో.. ఖమ్మంలో..
2/12
ఖమ్మంలో.. ఖమ్మంలో..
3/12
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ మూర్తిని పురవీధుల్లో ఊరేగించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ మూర్తిని పురవీధుల్లో ఊరేగించారు.
4/12
సూర్య ప్రభ వాహనంపై మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనృసింహస్వామి..  సూర్య ప్రభ వాహనంపై మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనృసింహస్వామి..
5/12
పులివెందులలో.. పులివెందులలో..
6/12
రథసప్తమి సందర్భంగా నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో సూర్య ప్రభ వాహన సేవలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి సందర్భంగా నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో సూర్య ప్రభ వాహన సేవలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు