Tamil Nadu: కనులపండువగా అరుణాచలేశ్వరస్వామి రథోత్సవం

తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి రథోత్సవానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా స్వామి నామస్మరణతో మార్మోగింది.

Updated : 03 Dec 2022 19:50 IST
1/8
. .
2/8
3/8
4/8
5/8
6/8
రథోత్సవం సందర్భంగా ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని భక్తుల కోలాహలం మధ్య ఘనంగా ఊరేగించారు రథోత్సవం సందర్భంగా ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని భక్తుల కోలాహలం మధ్య ఘనంగా ఊరేగించారు
7/8
8/8
వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఊరేగింపు వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఊరేగింపు

మరిన్ని