Tirupati: వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

తిరుపతి (బైరాగిపట్టెడ): తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భక్తులు తోటి వేషాలతో సందడి చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి అభిషేకంతో పాటు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు, కుప్పం నగరాల్లో గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. ఆ ఫొటోలు..

Updated : 21 May 2024 17:31 IST
1/15
కుప్పంలో ఘనంగా గంగమ్మ జాతర..
కుప్పంలో ఘనంగా గంగమ్మ జాతర..
2/15
గంగమ్మ జాతరలో భక్తుల సందడి..
గంగమ్మ జాతరలో భక్తుల సందడి..
3/15
కుప్పంలో గంగమ్మ జాతర.. అమ్మవారి ఊరేగింపు
కుప్పంలో గంగమ్మ జాతర.. అమ్మవారి ఊరేగింపు
4/15
చిత్తూరు నగరంలో ఘనంగా గంగ జాతర ఉత్సవాలు..
చిత్తూరు నగరంలో ఘనంగా గంగ జాతర ఉత్సవాలు..
5/15
గంగ జాతరలో భక్తులు..
గంగ జాతరలో భక్తులు..
6/15
గంగ జాతరలో భక్తుల రద్దీ..
గంగ జాతరలో భక్తుల రద్దీ..
7/15
గంగమ్మ అమ్మవారు..
గంగమ్మ అమ్మవారు..
8/15
అమ్మవారికి పాలాభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు..
అమ్మవారికి పాలాభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు..
9/15
హారతి వెలిగిస్తున్న పూజారి..
హారతి వెలిగిస్తున్న పూజారి..
10/15
11/15
12/15
13/15
అమ్మవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులు..
అమ్మవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులు..
14/15
15/15
ఆలయానికి చేరుకుంటున్న భక్తులు..
ఆలయానికి చేరుకుంటున్న భక్తులు..

మరిన్ని