Tirupati: ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

తిరుపతి (బైరాగిపట్టెడ): తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భక్తులు తోటి వేషాలతో సందడి చేశారు. శరీరమంతా బొగ్గు పొడి రాసుకొని, తెల్ల నామపు కొమ్ములతో చుక్కలు పెట్టుకొన్నారు. తలకు రిబ్బన్లు కట్టుకొని నడుముకు వేపాకు మండలు ధరించి చేతుల్లో చీపురు, చాట, కట్టెలు ఎత్తుకొని నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకున్నారు. ఆ ఫొటోలు..

Updated : 18 May 2024 15:06 IST
1/9
 నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకున్న చిన్నారులు..
 నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకున్న చిన్నారులు..
2/9
తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారు..
తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారు..
3/9
శ్రీ కృష్ణ వేషధారణలో చిన్నారులు..
శ్రీ కృష్ణ వేషధారణలో చిన్నారులు..
4/9
గంగమ్మ అమ్మవారు..
గంగమ్మ అమ్మవారు..
5/9
తోటి వేషధారణలో చిన్నారులు..
తోటి వేషధారణలో చిన్నారులు..
6/9
జాతరకు హాజరైన మంత్రి రోజా ..
జాతరకు హాజరైన మంత్రి రోజా ..
7/9
8/9
వేప మండలు చేతిలో పట్టుకున్న చిన్నారి..
వేప మండలు చేతిలో పట్టుకున్న చిన్నారి..
9/9
ఆలయానికి చేరుకుంటున్న భక్తులు..
ఆలయానికి చేరుకుంటున్న భక్తులు..

మరిన్ని