chandrababu: ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో గెలుపు సంబరాలు

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌లతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఆ ఫొటోలు..

Updated : 04 Jun 2024 16:26 IST
1/11
కూటమి విజయంతో ఆనందం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు, భువనేశ్వరి
కూటమి విజయంతో ఆనందం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు, భువనేశ్వరి
2/11
నారా లోకేశ్‌, బ్రాహ్మణి, భువనేశ్వరి, దేవాన్ష్‌లతో చంద్రబాబు
నారా లోకేశ్‌, బ్రాహ్మణి, భువనేశ్వరి, దేవాన్ష్‌లతో చంద్రబాబు
3/11
కుటుంబ సభ్యులతో చంద్రబాబు
కుటుంబ సభ్యులతో చంద్రబాబు
4/11
దేవాన్ష్‌కు ముద్దు పెడుతున్న లోకేశ్‌
దేవాన్ష్‌కు ముద్దు పెడుతున్న లోకేశ్‌
5/11
భువనేశ్వరితో నారా లోకేశ్‌, చిత్రంలో బాలకృష్ణ సతీమణి వసుంధర
భువనేశ్వరితో నారా లోకేశ్‌, చిత్రంలో బాలకృష్ణ సతీమణి వసుంధర
6/11
కుమారుడిని ఆప్యాయంగా హత్తుకున్న లోకేశ్‌
కుమారుడిని ఆప్యాయంగా హత్తుకున్న లోకేశ్‌
7/11
లోకేశ్‌కు కేక్‌ తినిపిస్తున్న ఆయన సతీమణి బ్రాహ్మణి
లోకేశ్‌కు కేక్‌ తినిపిస్తున్న ఆయన సతీమణి బ్రాహ్మణి
8/11
సంబరాల్లో చంద్రబాబు కుటుంబసభ్యులు
సంబరాల్లో చంద్రబాబు కుటుంబసభ్యులు
9/11
చంద్రబాబుకు కేక్‌ తినిపిస్తున్న దేవాన్ష్‌
చంద్రబాబుకు కేక్‌ తినిపిస్తున్న దేవాన్ష్‌
10/11
కుటుంబసభ్యులతో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న చంద్రబాబు
కుటుంబసభ్యులతో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న చంద్రబాబు
11/11
లోకేశ్‌కు శుభాకాంక్షలు చెబుతున్న కుటుంబసభ్యులు
లోకేశ్‌కు శుభాకాంక్షలు చెబుతున్న కుటుంబసభ్యులు

మరిన్ని