Ugadi: అన్నవరం దేవస్థానంలో ఉగాది వేడుకలు

అన్నవరం దేవస్థానంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం రథసేవ నిర్వహించారు. పండితులు పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ఛైర్మన్ రోహిత్, ఈవో రామచంద్ర మోహన్ పండితులను సత్కరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఫొటోలు..

Updated : 09 Apr 2024 11:37 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని