Hyderabad: వైభవంగా వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తితిదే ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల కోలాటాలు, భక్తుల భజనలు ఆకట్టుకున్నాయి.

Updated : 12 Mar 2024 21:32 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని