- TRENDING
 - Montha Cyclone
 - IND vs AUS
 
Rain effect: ఏపీలో మొంథా ప్రభావం.. పలు ప్రాంతాలు జలమయం
మొంథా తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వాగులు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొలాల్లోకి వరద నీరు చేరడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ చిత్రాలివి.
1/21
                        
                        పోలూరు వద్ద వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి
                    2/21
                        
                        బాపట్ల జిల్లా మోదేపల్లి వద్ద కోతకు గురైన చిలకలేరు వంతెన
                    3/21
                        
                        అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణంలో పాత జాతీయ రహదారిపై వదర నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం
                    4/21
                        
                        ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు కాలనీలో చేరిన వరద నీరు
                    5/21
                        
                        అనకాపల్లిలో చూచుకొండ -గణపర్తిలను కలిపే వంతనపై వరద ప్రవాహం
                    6/21
                        
                        అనకాపల్లిలో నీటమునిగిన వామలింగేశ్వర స్వామి ఆలయం
                    7/21
                        
                        అనకాపల్లి జిల్లా వైలోవ గ్రామంలో నిలిచిన వరద నీరు
                    8/21
                        
                        అనకాపల్లి జిల్లా వడ్డాది దగ్గర పెద్దేరు ఉగ్రరూపం
                    9/21
                        
                        
                    10/21
                        
                        ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పాలేరు, తొలవాగు వంతెనపై వదర ప్రవాహంతో నిలిచిన రాకపోకలు
                    11/21
                        
                        ఏలూరు జిల్లా   పోలవరం ప్రాజెక్టు జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిలిచిన వరద నీరు
                    12/21
                        
                        బాపట్ల జిల్లా చిన్నగంజాంలో రహదారిపై నిలిచిన వదర నీరు
                    13/21
                        
                        ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, చింతలగూడెం సమీపాన పోగొండ, అలివేరు వద్ద గుబ్బల మంగమ్మ తల్లి జల్లేరు జలాశయాల్లో పెరిగిన నీటి మట్టం
                    14/21
                        
                        గుంటూరు జిల్లా కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో వరద ఉద్ధృతి
                    15/21
                        
                        నల్లమడ వాగు కట్టలు పొంగి పొలాల్లోకి చేరిన వరద నీరు 
                    16/21
                        
                        జలదిగ్భంధంలో అప్పాపురం గ్రామం
                    17/21
                        
                        
                    18/21
                        
                        గుంటూరు జిల్లా తాడికొండలో
                    19/21
                        
                        
                    20/21
                        
                         తాడికొండ, కంతేరు మధ్య ఎర్రవాగు ఉద్ధృతి కారణంగా నిలిచిన రాకపోకలు
                    21/21
                        
                        గుంటూరు జిల్లా తాడికొండలో నీటమునిగిన పంటపొలాలు
                    
                Tags : 
                
            
            
                
	
	
	  Published : 30 Oct 2025 09:58 IST	
	  
    మరిన్ని
- 
                    
                            ఘోర రోడ్డు ప్రమాదం.. హృదయ విదారక చిత్రాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (03-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (02-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (01-11-2025) - 
                    
                            సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన మోదీ - 
                    
                            పీపుల్స్ ప్లాజాలో ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొన్న చిరంజీవి - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (31-10-2025) - 
                    
                            తెలంగాణలోని పలు జిల్లాల్లో ‘మొంథా తుపాను’ బీభత్సం - 
                    
                            మొంథా తుపాను ఎఫెక్ట్.. జలదిగ్బంధంలో ఓరుగల్లు - 
                    
                            ఏపీలో మొంథా ప్రభావం.. పలు ప్రాంతాలు జలమయం - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (30-10-2025) - 
                    
                            తెలంగాణలో వర్షాలు..జలమయమైన రహదారులు - 
                    
                            ఒంగోలు జలదిగ్బంధం.. జనజీవనం అస్తవ్యస్తం - 
                    
                            కృష్ణా, గుంటూరులో మొంథా ఉప్పెన - 
                    
                            మొంథా బీభత్సం.. పలు చోట్ల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (29-10-2025) - 
                    
                            మొంథా ఎఫెక్ట్: ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు చోట్ల కూలిన చెట్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (28-10-2025) - 
                    
                            విశాఖలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (27-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (26-10-2025) - 
                    
                            విశాఖలో మాయా ప్రపంచం! - 
                    
                            కర్నూలులో ఘోరం.. బస్సు ప్రమాద దృశ్యాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (24-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (23-10-2025) - 
                    
                            ఒంగోలులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (22-10-2025) - 
                    
                            తెలంగాణ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం - 
                    
                            ఏపీ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం - 
                    
                            తెలంగాణలో దీపావళి శోభ.. మిరుమిట్లు గొలిపిన తారాజువ్వలు 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


