cyclone montha: మొంథా బీభత్సం.. పలు చోట్ల కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

ఏపీ వ్యాప్తంగా మొంథా తుపాను అలజడి సృష్టించింది. దీంతో పలు ప్రాంతాల్లో వీచిన భీకర గాలులతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలమట్టమయ్యాయి. భారీ వర్షాలతో నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలను వరదలు ముంచెత్తడంతో వేల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు.  

Eenadu icon
By Photo News Team Updated : 29 Oct 2025 17:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/50
నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణంలో నీటమునిగిన పంటలు
నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణంలో నీటమునిగిన పంటలు
2/50
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో నీటమునిగిన వరిపంట పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో నీటమునిగిన వరిపంట
3/50
వైయస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేల్ మండలం గుండం రాజు పల్లెలో నీట మునిగిన వరిపంట వైయస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేల్ మండలం గుండం రాజు పల్లెలో నీట మునిగిన వరిపంట
4/50
ప్రకాశం జిల్లా  కొండపి  రహదారి వద్ద ప్రకాశం జిల్లా కొండపి రహదారి వద్ద
5/50
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం రహదారిపై మట్టి కంకర ఉండడంతో ట్రాఫిక్‌ జామ్‌
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం రహదారిపై మట్టి కంకర ఉండడంతో ట్రాఫిక్‌ జామ్‌
6/50
విజయనగరం జిల్లా ఎస్‌.కోట సంతగవిరమ్మపేట గ్రామంలో నీటమునిగిన పాఠశాల
విజయనగరం జిల్లా ఎస్‌.కోట సంతగవిరమ్మపేట గ్రామంలో నీటమునిగిన పాఠశాల
7/50
విజయనగరం జిల్లా ఎస్‌.కోట సంతగవిరమ్మపేట గ్రామంలో నీటమునిగిన గ్రామ సచివాలయం 
విజయనగరం జిల్లా ఎస్‌.కోట సంతగవిరమ్మపేట గ్రామంలో నీటమునిగిన గ్రామ సచివాలయం 
8/50
నెల్లూరు జిల్లా చాకిచెర్ల వద్ద నెల్లూరు జిల్లా చాకిచెర్ల వద్ద
9/50
నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట సమీపంలో నక్కల వాగు వద్ద నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట సమీపంలో నక్కల వాగు వద్ద
10/50
విశాఖ జిల్లా సింధియాలో మారుతి జంక్షన్ వద్ద కూలిన చెట్టును తొలగిస్తున్న సిబ్బంది విశాఖ జిల్లా సింధియాలో మారుతి జంక్షన్ వద్ద కూలిన చెట్టును తొలగిస్తున్న సిబ్బంది
11/50
శ్రీకాకుళం జిల్లా బూర్జలో మొంథా తుపాన్ ధాటికి నీటమునిగిన వరి పంట శ్రీకాకుళం జిల్లా బూర్జలో మొంథా తుపాన్ ధాటికి నీటమునిగిన వరి పంట
12/50
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం వద్ద వరద నీటిలో ట్రాక్టర్ పై పర్యటిస్తున్న  కలెక్టర్ తమీమ్ అన్సారియా గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం వద్ద వరద నీటిలో ట్రాక్టర్ పై పర్యటిస్తున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా
13/50
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో నీటమునిగిన వరి పంట విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో నీటమునిగిన వరి పంట
14/50
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని మిట్టమీద పల్లెలో చెరువును తలపిస్తున్న పంట పొలాలు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని మిట్టమీద పల్లెలో చెరువును తలపిస్తున్న పంట పొలాలు
15/50
విశాఖపట్నం ఆరిలోవ ప్రాంతంలో విద్యుత్ నియంత్రిక మీద పడిన తాడి చెట్టు 
విశాఖపట్నం ఆరిలోవ ప్రాంతంలో విద్యుత్ నియంత్రిక మీద పడిన తాడి చెట్టు 
16/50
నంద్యాలలోని నాగలింగేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చిన వరద నీరు
నంద్యాలలోని నాగలింగేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చిన వరద నీరు
17/50
ఆచంట పరిసర ప్రాంతాల్లో భీకర గాలులు..
ఆచంట పరిసర ప్రాంతాల్లో భీకర గాలులు..
18/50
మొంథా ప్రభావంలో వీరులపాటు మండలం పరిధిలోని జుజ్జూరు గ్రామంలో ఇళ్లలోకి చేరిన వరద మొంథా ప్రభావంలో వీరులపాటు మండలం పరిధిలోని జుజ్జూరు గ్రామంలో ఇళ్లలోకి చేరిన వరద
19/50
గంపలగూడెం మండలం నెమలి - కొణిజర్ల రహదారిపై ప్రవహిస్తున్న వరద గంపలగూడెం మండలం నెమలి - కొణిజర్ల రహదారిపై ప్రవహిస్తున్న వరద
20/50
నంద్యాలలో పొంగిపొర్లుతున్న మద్దిలేరు వాగు 
నంద్యాలలో పొంగిపొర్లుతున్న మద్దిలేరు వాగు 
21/50
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా పేట కాలనీలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో భారీగా నిలిచిన వరద
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా పేట కాలనీలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో భారీగా నిలిచిన వరద
22/50
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మారుతీనగర్‌- హాజీనగర్‌ సాయిబాబాపేట కాలనీలోరహదారిపై ప్రవహిస్తున్న వరద
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మారుతీనగర్‌- హాజీనగర్‌ సాయిబాబాపేట కాలనీలోరహదారిపై ప్రవహిస్తున్న వరద
23/50
మహానంది మండలం అబ్బిపురం, కృష్ణ నంది పుణ్యక్షేత్రం రహదారి సమీపంలో ఉన్న వరి, అరటి తోటల్లో ప్రవహిస్తున్న వర్షపు నీరు
మహానంది మండలం అబ్బిపురం, కృష్ణ నంది పుణ్యక్షేత్రం రహదారి సమీపంలో ఉన్న వరి, అరటి తోటల్లో ప్రవహిస్తున్న వర్షపు నీరు
24/50
విజయనగరం జిల్లా గజపతినగరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చంపావతి నది
విజయనగరం జిల్లా గజపతినగరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చంపావతి నది
25/50
విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండపల్లి గ్రామంలో.. 
విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండపల్లి గ్రామంలో.. 
26/50
కర్నూలు జిల్లాలో విరిగిపడిన కొండచరియలు..
కర్నూలు జిల్లాలో విరిగిపడిన కొండచరియలు..
27/50
 అనకాపల్లి జాతీయ రహదారి వద్ద నేలకొరిగిన భారీ వృక్షాన్ని తొలగిస్తున్న అధికారులు..
 అనకాపల్లి జాతీయ రహదారి వద్ద నేలకొరిగిన భారీ వృక్షాన్ని తొలగిస్తున్న అధికారులు..
28/50
నెల్లూరు జిల్లా సోమశిల రామాలయంలో విరిగిపడిన ధ్వజస్తంభం
నెల్లూరు జిల్లా సోమశిల రామాలయంలో విరిగిపడిన ధ్వజస్తంభం
29/50
 మన్నేరు వంతెనపై పారుతున్న  వరదనీరు
 మన్నేరు వంతెనపై పారుతున్న  వరదనీరు
30/50
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప నుంచి జువ్వలదిన్నె వెళ్లే రోడ్డుపై..
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప నుంచి జువ్వలదిన్నె వెళ్లే రోడ్డుపై..
31/50
 విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం వద్ద గోస్తనీ నది ప్రవాహం..
 విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం వద్ద గోస్తనీ నది ప్రవాహం..
32/50
తాళ్లూరు మండలంలోని వాగులు, నదుల్లో వరద నీటి ఉద్ధృతి..
తాళ్లూరు మండలంలోని వాగులు, నదుల్లో వరద నీటి ఉద్ధృతి..
33/50
విజయనగరం జిల్లా గుర్ల మండలం ఆనందపురం వద్ద చంపావతి నది ఉద్ధృతి
విజయనగరం జిల్లా గుర్ల మండలం ఆనందపురం వద్ద చంపావతి నది ఉద్ధృతి
34/50
లంబసింగి ఘాట్ రోడ్‌లో.. 
లంబసింగి ఘాట్ రోడ్‌లో.. 
35/50
అల్లూరి సీతారామరాజు జిల్లా బొర్రా-చిమిడిపల్లి రైల్వే స్టేషన్ మధ్య రైలు ట్రాక్ పై పడిన కొండచరియలు 
అల్లూరి సీతారామరాజు జిల్లా బొర్రా-చిమిడిపల్లి రైల్వే స్టేషన్ మధ్య రైలు ట్రాక్ పై పడిన కొండచరియలు 
36/50
ప్రకాశం జిల్లా తాళ్లూరులో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న దోర్నాపువాగు..
ప్రకాశం జిల్లా తాళ్లూరులో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న దోర్నాపువాగు..
37/50
బాపట్ల జిల్లా రేపల్లెలో విరిగిన పడిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు 
బాపట్ల జిల్లా రేపల్లెలో విరిగిన పడిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు 
38/50
చినగంజాంలో అర్ధరాత్రి సహాయక చర్యలు..
చినగంజాంలో అర్ధరాత్రి సహాయక చర్యలు..
39/50
నెల్లూరు జిల్లా బోగోలు నడిబొడ్డున.. 
నెల్లూరు జిల్లా బోగోలు నడిబొడ్డున.. 
40/50
కృష్ణా జిల్లాలో కూలిన విద్యుత్‌ స్తంభం, చెట్లు..
కృష్ణా జిల్లాలో కూలిన విద్యుత్‌ స్తంభం, చెట్లు..
41/50
42/50
43/50
44/50
విద్యుత్‌ తీగలపై పడిన తాడిచెట్టు..
విద్యుత్‌ తీగలపై పడిన తాడిచెట్టు..
45/50
 ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలోని ఎస్సీ పాలెంలో కూలిన భారీ వేప చెట్టు
 ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలోని ఎస్సీ పాలెంలో కూలిన భారీ వేప చెట్టు
46/50
అల్లూరి జిల్లా జి. మాడుగుల పంచాయతీ ఉరుము కూడలిలో జాతీయ రహదారిపై కూలిన విద్యుత్తు స్తంభం
అల్లూరి జిల్లా జి. మాడుగుల పంచాయతీ ఉరుము కూడలిలో జాతీయ రహదారిపై కూలిన విద్యుత్తు స్తంభం
47/50
పాడేరు హుకుంపేటకు వెళ్లే మార్గంలో ఐటీడీఏ పెట్రోల్ బంకు సమీపంలో..
పాడేరు హుకుంపేటకు వెళ్లే మార్గంలో ఐటీడీఏ పెట్రోల్ బంకు సమీపంలో..
48/50
ప్రకాశం జిల్లా యర్రబాలెం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగు 
ప్రకాశం జిల్లా యర్రబాలెం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగు 
49/50
గిద్దలూరులో ప్రవహిస్తున్న సగిలేరు
గిద్దలూరులో ప్రవహిస్తున్న సగిలేరు
50/50
 ప్రకాశం జిల్లా తర్లుపాడు - మార్కాపురం రహదారి మధ్యలో..
 ప్రకాశం జిల్లా తర్లుపాడు - మార్కాపురం రహదారి మధ్యలో..
Published : 29 Oct 2025 07:21 IST

మరిన్ని

సుఖీభవ

చదువు