PM Modi: సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి.. నివాళులర్పించిన మోదీ

భారత మాజీ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోదీ పటేల్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహంపై హెలికాప్టర్‌ నుంచి పూలవర్షం కురిసింది. అనంతరం ఏక్తా దివస్‌ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్‌ ఏర్పాటు చేశారు. ఇందులో సైనిక దళాల కవాతు ఆకట్టుకుంది.

Eenadu icon
By Photo News Team Updated : 31 Oct 2025 13:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/11
కార్యక్రమంలో మాట్లాడుతున్న మోదీ..
కార్యక్రమంలో మాట్లాడుతున్న మోదీ..
2/11
3/11
4/11
సైనికుల నుంచి గౌరవ వందన స్వీకరిస్తున్న మోదీ..
సైనికుల నుంచి గౌరవ వందన స్వీకరిస్తున్న మోదీ..
5/11
6/11
7/11
8/11
ఆకట్టుకున్న సైనికుల కవాతు..
ఆకట్టుకున్న సైనికుల కవాతు..
9/11
10/11
11/11
Published : 31 Oct 2025 13:35 IST

మరిన్ని