IND Vs BAN : ఉత్కంఠ పోరులో బంగ్లా విజయం
టీమ్ఇండియాతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లా బ్యాటర్లలో లిటాన్ దాస్ (41) రాణించగా.. చివర్లో మెహిదీ హసన్ (38; 39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి బంగ్లాకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, కుల్దీప్ సేన్ 2, వాషింగ్టన్ సుందర్ 2, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1 -0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది.
Updated : 04 Dec 2022 19:41 IST
1/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/041222-indbnjv-15.jpg)
2/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/041222-indbnjv-14.jpg)
3/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/041222-indbnjv-13.jpg)
4/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/041222-indbnjv-12.jpg)
5/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/041222-indbnjv-11.jpg)
6/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/041222-indbnjv-10.jpg)
7/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/041222-indbnjv-9.jpg)
8/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/041222-indbnjv-8.jpg)
9/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/041222-indbnjv-7.jpg)
10/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/041222-indbnjv-6.jpg)
11/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/041222-indbnjv-5.jpg)
12/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/041222-indbnjv-4.jpg)
13/24
![.](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/041222-indbnjv-3.jpg)
14/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/041222-indbnjv-2.jpg)
15/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/041222-indbnjv-1.jpg)
16/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/04122022match10.jpg)
17/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/04122022match9.jpg)
18/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/04122022match8.jpg)
19/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/04122022match7.jpg)
20/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/04122022match6.jpg)
21/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/04122022match5.jpg)
22/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/04122022match4.jpg)
23/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/04122022match3.jpg)
24/24
![](https://assets.eenadu.net/photo_gallery/Sports/04122022match/04122022match2.jpg)
మరిన్ని
-
అంగరంగ వైభవంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్ వేడుకలు
-
చివరి టీ20లోనూ భారత్‌దే విజయం
-
నాలుగో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
మూడో టీ20లో జింబాబ్వేపై భారత్ విజయం
-
జింబాబ్వే చిత్తు.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
-
తొలి టీ20లో జింబాబ్వే ఘన విజయం
-
ముంబయిలో టీమ్ ఇండియా విజయోత్సవ ర్యాలీ
-
ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన టీమ్ఇండియా క్రికెటర్లు
-
టీమ్ఇండియా క్రికెటర్లకు అపూర్వ స్వాగతం.. ఫొటోలు
-
ఫ్యామిలీతో వీడియో కాల్.. కోహ్లీ ఫొటోలు వైరల్
-
టీ20 ప్రపంచకప్ విజేత భారత్
-
IND vs ENG : ఇంగ్లాండ్‌పై టీమ్ఇండియా ఘన విజయం
-
ఆస్ట్రేలియాపై భారత్ విజయం
-
సూపర్-8 పోరు.. బంగ్లాదేశ్‌పై టీమ్ఇండియా ఘన విజయం
-
అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా ప్రాక్టీస్
-
అమెరికాపై భారత్ విజయం.. ఆసక్తికర ఫొటోలు ఇవీ!
-
పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం
-
ఇండియా, పాక్ టీ20 మ్యాచ్.. అభిమానుల సందడి
-
ఐర్లాండ్‌పై భారత్ ఘన విజయం.. ఫొటోలు
-
టీమ్ ఇండియా క్రికెటర్ల ప్రాక్టీస్ చిత్రాలు..
-
టీ20 ప్రపంచ కప్ సంగ్రామం ప్రారంభం
-
హైదరాబాద్ ఘోర ఓటమి.. ఐపీఎల్ టైటిల్ కోల్‌కతాదే
-
రాజస్థాన్‌పై హైదరాబాద్ విజయం
-
హైదరాబాద్‌పై కోల్‌కతా ఘన విజయం
-
Bengaluru vs Delhi: మెరిసిన పటిదార్, విల్ జాక్స్.. దిల్లీ లక్ష్యం 188
-
Chennai Vs Rajasthan: రాజస్థాన్‌పై చెన్నై విజయం.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
-
Kolkata vs Mumbai: ముంబయిపై కోల్‌కతా విజయం
-
Gujarat vs Chennai: చెన్నైపై గుజరాత్ విజయం
-
Punjab vs Bengaluru: పంజాబ్‌ను చిత్తుచేసిన బెంగళూరు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్‌లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?