Hyderabd: ఉత్సాహంగా వైట్‌థాన్‌ 2024 రన్‌

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎల్వీప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ‘వైట్‌థాన్‌ 2024 రన్‌’ నిర్వహించారు. మాదాపూర్‌ డీసీపీ డాక్టర్‌ వినీత్‌ ఈ రన్‌ను ప్రారంభించారు. మహిళలు, పురుషులు, చిన్నారులు, యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 19 May 2024 12:58 IST
1/10
జెండా ఊపి రన్‌ను ప్రారంభిస్తున్న నిర్వాహకులు
జెండా ఊపి రన్‌ను ప్రారంభిస్తున్న నిర్వాహకులు
2/10
రన్‌లో పాల్గొన్న నగరవాసులు
రన్‌లో పాల్గొన్న నగరవాసులు
3/10
4/10
ఉత్సాహంగా రన్‌
ఉత్సాహంగా రన్‌
5/10
రన్‌ అనంతరం ఫొటో తీసుకుంటున్న యువకులు
రన్‌ అనంతరం ఫొటో తీసుకుంటున్న యువకులు
6/10
ఉత్సాహంగా రన్‌లో పాల్గొన్న యువతీయువకులు
ఉత్సాహంగా రన్‌లో పాల్గొన్న యువతీయువకులు
7/10
పరుగో.. పరుగు..
పరుగో.. పరుగు..
8/10
రన్‌లో పాల్గొన్న తండ్రీకొడుకులు
రన్‌లో పాల్గొన్న తండ్రీకొడుకులు
9/10
మెడల్స్‌తో సెల్ఫీ..
మెడల్స్‌తో సెల్ఫీ..
10/10
మెడల్స్‌తో యువతీయువకులు
మెడల్స్‌తో యువతీయువకులు

మరిన్ని