AP SI Hall tickets: ఎస్సై తుది పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి

ఏపీలో ఎస్సై పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. 

Published : 06 Oct 2023 14:57 IST

అమరావతి: ఏపీలో 411 ఎస్సై పోస్టుల భర్తీకి తుది రాత పరీక్ష హాల్‌టికెట్లు(AP SI halltickets) అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్‌ 12వ తేదీ వరకు హాల్‌టికెట్లను APSLPRB అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ 14, 15 తేదీల్లో విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో ఎస్సై తుది రాత పరీక్షలు జరగనున్నాయి. హాల్‌టికెట్లను పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏవైనా సమస్యలు ఎదురైతే  9441450639, 9100203323 నంబర్లలో సంప్రదించవచ్చు. 

హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని