Archimedes: నీటిలో పడవ తేలుతుందని తేల్చిన ఆర్కిమెడిస్‌

నదిలో నుంచి సముద్రంలోకి ప్రవేశించిన ఓడ కొద్దిగా పైకి తేలుతుంది. వత్తి ద్వారా కిరోసిన్‌ పైకి చేరి దీపం వెలుగుతుంది. పెద్ద మొత్తంలో గ్యాస్‌ చిన్న సిలిండర్‌లో సంపీడ్యత చెంది సర్దుకుంటుంది.

Published : 26 May 2024 00:48 IST

టీఆర్‌టీ - 2024: భౌతిక శాస్త్రం

నదిలో నుంచి సముద్రంలోకి ప్రవేశించిన ఓడ కొద్దిగా పైకి తేలుతుంది. వత్తి ద్వారా కిరోసిన్‌ పైకి చేరి దీపం వెలుగుతుంది. పెద్ద మొత్తంలో గ్యాస్‌ చిన్న సిలిండర్‌లో సంపీడ్యత చెంది సర్దుకుంటుంది. ఇవన్నీ ద్రవాలు, వాయువులు ప్రదర్శించే కొన్ని ప్రత్యేక ధర్మాల వల్ల సాధ్యమవుతాయి. వాటిని అధ్యయనం చేస్తే అణువుల కదలికలు, రసాయన చర్యల విధానం అర్థమవుతుంది. ఒక పదార్థం నుంచి మరో పదార్థాన్ని వేరుచేయడం, కొత్త పదార్థాలను తయారు చేయడం తెలుస్తుంది. ఈ అంశాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. ప్రవాహాల ధర్మాలు సరికొత్త ఆవిష్కరణలకు దోహదపడే తీరును గ్రహించాలి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని