General Studies: సముద్ర గర్భంలో అరిహంత్‌.. గగనతలంలో ఇంద్రజాల్‌!

ఆధునిక యుగంలో దేశాల శక్తిసామర్థ్యాలను నిర్ణయించేది రక్షణ రంగమే. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలటరీ వ్యవస్థ ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి.

Published : 11 Jun 2024 00:26 IST

జనరల్‌ స్టడీస్‌ 
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

ఆధునిక యుగంలో దేశాల శక్తిసామర్థ్యాలను నిర్ణయించేది రక్షణ రంగమే. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలటరీ వ్యవస్థ ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. భౌగోళికంగా వ్యూహాత్మక స్థానంలో ఉండటం, శత్రుదేశాల బెడద వల్ల సాయుధ బలగాలు, రక్షణ వ్యవస్థలను నిరంతరం ఆధునీకరిస్తూ వస్తోంది. యుద్ధతంత్రంలో సాంకేతికత నిర్ణయాత్మక అంశంగా మారడంతో ఆ దిశగా నావికా, వైమానిక దళాలను పటిష్ఠం చేస్తోంది. దీర్ఘశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థలు, యాంటీ డ్రోన్‌ ఏర్పాట్లు, అణు, సాధారణ జలాంతర్గాముల దాడులను తట్టుకోగలిగిన యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు, మానవ రహిత విమానాలు, స్టెల్త్‌ సాంకేతికత లాంటివన్నీ ఇందులో భాగమే. ఇటీవలి కాలంలో దేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రక్షణ రంగ ప్రాజెక్టులు, వాటి అవసరం, ప్రాధాన్యం, ఇందుకోసం సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీల గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు