Environment: ఆమ్ల వర్షాలతో పాలరాయి క్యాన్సర్‌!

భూమి, నీరు, గాలి, చెట్లు, రకరకాల జీవజాతులతో కూడిన ప్రకృతినే పర్యావరణం అంటారు. మానవుడితోపాటు ఇతర అన్నిరకాల జీవరాశుల ఆరోగ్యకర మనుగడకు, సుస్థిర అభివృద్ధికి సహజ ఆవరణ వ్యవస్థ అవసరం.

Published : 11 Jun 2024 00:20 IST

పర్యావరణ అంశాలు

భూమి, నీరు, గాలి, చెట్లు, రకరకాల జీవజాతులతో కూడిన ప్రకృతినే పర్యావరణం అంటారు. మానవుడితోపాటు ఇతర అన్నిరకాల జీవరాశుల ఆరోగ్యకర మనుగడకు, సుస్థిర అభివృద్ధికి సహజ ఆవరణ వ్యవస్థ అవసరం. అయితే మనిషి స్వార్థం, వనరుల విధ్వంసం, విశృంఖల అభివృద్ధి ఫలితంగా పర్యావరణం, జీవవైవిధ్యం ప్రమాదంలో పడింది. దానికి కారణమైన  మానవ చర్యలు, కాలుష్య వాయువులు, పర్యావరణ క్షీణత పర్యవసానాలు, జరుగుతున్న నష్టాలు, నివారణ చర్యలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. కాలుష్య నియంత్రణ, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రభుత్వం చేసిన చట్టాలు, చేపట్టిన చర్యలు, విధానాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న జీవావరణ రిజర్వులు, అభయారణ్యాలు, వాతావరణ మార్పుల నివారణకు కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాల గురించి తెలుసుకోవాలి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని