TRT 2024: కాలంతోపాటు స్థానంలో కలిగే మార్పు!

చలనం లేని విశ్వాన్ని ఊహించడం కష్టం. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినా, ఊయల ఊగినా, కుట్టుమిషన్‌ కదిలినా, విల్లు నుంచి బాణం దూసుకెళ్లినా, తుపాకీ తూటా పేలినా, ఆఖరికి మనిషి నడిచినా, పరిగెత్తినా అన్నీ ఆ చలనం రూపాలే.

Published : 12 Jun 2024 00:49 IST

టీఆర్‌టీ 2024 - భౌతికశాస్త్రం

చలనం లేని విశ్వాన్ని ఊహించడం కష్టం. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినా, ఊయల ఊగినా, కుట్టుమిషన్‌ కదిలినా, విల్లు నుంచి బాణం దూసుకెళ్లినా, తుపాకీ తూటా పేలినా, ఆఖరికి మనిషి నడిచినా, పరిగెత్తినా అన్నీ ఆ చలనం రూపాలే. భౌతికశాస్త్రం పరిభాషలో వస్తువు స్థితిలో కలిగే మార్పునే చలనం అంటారు. వస్తువులకు, వాటిపై పనిచేసే బలాలకు, దాని స్థితిలో ఏర్పడే మార్పులకు మధ్య సంబంధాన్ని చలనం వివరిస్తుంది. అందులో రకాలను ఉదాహరణలతో పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. చలనంతో సంబంధం ఉన్న కాలం, వేగం, దూరం, వాటిని కొలిచే ప్రమాణాలు, పరికరాలతోపాటు త్వరణం, భ్రమణ సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని