APPSC-TSPSC: నిరంతర సాధనే.. గెలుపునకు నిచ్చెన..

ఈ రకమైన ప్రశ్నల్లో ఎప్పటికీ నిలిచిపోయే సత్య విలువలకే అభ్యర్థులు ప్రాధాన్యత ఇవ్వాలి.

Published : 22 May 2024 00:04 IST

ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
రీజనింగ్‌

ప్రవచనం - సత్యవిలువ నిర్ధారణ

  • ఈ రకమైన ప్రశ్నల్లో ఎప్పటికీ నిలిచిపోయే సత్య విలువలకే అభ్యర్థులు ప్రాధాన్యత ఇవ్వాలి.
  • ఒక ప్రత్యేక వస్తువు లేదా కారకం నిర్దిష్ట భాగం లేదా లక్షణాన్ని ఇచ్చి సందర్భానుసారంగా ప్రశ్నలు అడుగుతారు.
  • ప్రశ్నలో ఇచ్చే ప్రత్యామ్నాయాలు ఒకదానితో ఒకటి దగ్గరి సంబంధాలను కలిగి ఉంటాయి.
  • ప్రశ్నలో ఇచ్చిన కారకంతో ఎంచుకునే సమాధానం ఎప్పటికీ ఉండిపోయేదిగా ఉండాలి.
  • పరీక్షార్థులు నిత్యం సాధన చేస్తేనే ఈ తరహా ప్రశ్నలకు సమాధానాలు తేలికగా కనుక్కోవచ్చు.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని