Eenadu Journalism School: ఈనాడు జర్నలిజం స్కూలు ప్రాథమిక పరీక్ష కీ విడుదల

ఈనాడు జర్నలిజం స్కూలు డిసెంబరు 4న నిర్వహించిన ప్రవేశ పరీక్ష పేపర్‌ 1 సమాధానాలను ప్రిన్సిపల్‌ మంగళవారం విడుదల చేశారు.

Updated : 07 Dec 2022 02:02 IST

హైదరాబాద్‌: ఈనాడు జర్నలిజం స్కూలు డిసెంబరు 4న నిర్వహించిన ప్రవేశ పరీక్ష పేపర్‌ 1 సమాధానాలను ప్రిన్సిపల్‌ మంగళవారం విడుదల చేశారు. మల్టీమీడియా, టెలివిజన్‌, మొబైల్‌ జర్నలిజం విభాగాలకు మొత్తం 663 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశపరీక్షకు మూడు విభాగాల్లో 458 మంది హాజరయ్యారు. పేపర్‌ 1 సమాధానాలు ఇవీ..

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని