Environmental Aspects: సైలెంట్‌ వ్యాలీలో సింహపు తోక కోతులు!

సహజ పరిసరాలను కాపాడుకోవడమే పర్యావరణ పరిరక్షణ. సహజ వనరులు, వాతావరణాన్ని పారిశ్రామిక విప్లవానికి ముందున్న స్థితిలో ఉంచడమే లక్ష్యంగా వ్యక్తులు, వ్యవస్థలు, ప్రభుత్వాల కృషి కొనసాగుతోంది.

Published : 30 May 2024 00:50 IST

జనరల్‌ స్టడీస్‌ - పర్యావరణ అంశాలు

సహజ పరిసరాలను కాపాడుకోవడమే పర్యావరణ పరిరక్షణ. సహజ వనరులు, వాతావరణాన్ని పారిశ్రామిక విప్లవానికి ముందున్న స్థితిలో ఉంచడమే లక్ష్యంగా వ్యక్తులు, వ్యవస్థలు, ప్రభుత్వాల కృషి కొనసాగుతోంది. ఇప్పటికే పర్యావరణానికి నష్టం జరిగిన చోట అనుకూల పరిస్థితులు కల్పించి భర్తీ చేయడం, ప్రకృతి విరుద్ధ మానవ కార్యకలాపాలను నియంత్రించడమే దీని ప్రధాన ఉద్దేశం. పర్యావరణం దెబ్బతినడానికి కారణాలు, ఆ క్షీణతను కొలిచే ప్రమాణాలు, నివారణ దిశగా కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దేశంలో ముఖ్యమైన జీవవైవిధ్య ప్రాంతాలు, వాటి ప్రాధాన్యాలు, పలు అభయారణ్యాల్లో సంరక్షణలో ఉన్న వన్యప్రాణుల సమాచారంతో పాటు వ్యవస్థాగతంగా అమలు చేస్తున్న పర్యావరణ రక్షణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని