ఇంటర్న్‌షిప్స్
వర్క్ ఫ్రమ్ హోమ్
స్టాక్ ట్రేడింగ్ రిసెర్చ్
సంస్థ: సెర్టివైజ్‌హబ్
నైపుణ్యాలు: అకౌంటింగ్, ఫైనాన్షియల్ లిటరసీ, స్టాక్ ట్రేడింగ్
స్టైపెండ్: రూ.2,000-2,500
https://lnk.ink/iqCL7
బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
సంస్థ: ఉష్ణిక్ టెక్నాలజీస్ ప్రై.లి.
నైపుణ్యాలు: డిజిటల్, ఈమెయిల్, సోషల్‌మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, సేల్స్ సపోర్ట్
స్టైపెండ్: రూ.4,000-7,000
https://short-link.me/Internshala
కంటెంట్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: గణ్‌పతి వెల్స్
నైపుణ్యాలు: కేన్వా, ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్
స్టైపెండ్: రూ.3,000-4,000
https://lnk.ink/jnKWZ
ఐఓఎస్ యాప్ డెవలప్‌మెంట్
సంస్థ: డాక్టర్స్ యాప్
నైపుణ్యాలు: ఐఓఎస్, జావా, రెస్ట్ ఏపీఐ, స్టోరీబోర్డింగ్, ఎక్స్‌కోడ్
స్టైపెండ్: రూ.8,000
https://lnk.ink/qT6op
గ్రాఫిక్ డిజైనర్ అండ్ వీడియో ఎడిటర్
సంస్థ: మ్యాగ్‌బ్లాక్
నైపుణ్యాలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, క్రియేటివ్ సూట్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్ ప్రో, ఫిగ్మా
స్టైపెండ్: రూ.10,000-15,000
https://lnk.ink/g5OS5
వాట్సాప్ మేనేజర్
సంస్థ: బడ్డింగ్ మారినర్స్
నైపుణ్యాలు: కేన్వా, కవ్యనిటీ మేనేజ్‌మెంట్, ఎఫెక్టివ్ కవ్యనికేషన్, టైమ్ మేనేజ్‌మెంట్
స్టైపెండ్: రూ.2,000
https://lnk.ink/IGsqv
వీటన్నిటికీ దరఖాస్తు గడువు: ఆగస్టు 1
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


