ప్రాక్టీస్‌ బిట్లు

నీతి ఆయోగ్‌ ప్రకారం ఎన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి?

Published : 22 Nov 2023 00:38 IST
ఇండియన్‌ ఎకానమీ
1. నీతి ఆయోగ్‌ ప్రకారం ఎన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి?
    1) 16         2) 17          3) 20          4) 7
2. జాతీయ అభివృద్ధి మండలి స్థానంలో ఏర్పడిన సంస్థ పేరు?
   1) ఈ-కౌన్సెలింగ్‌            2) ఈ-గవర్నెన్స్‌
   3) ఈ-కామర్స్‌              4) ఈ-ఛాంబర్స్‌
3. మొదటి ప్రణాళిక ఎవరి నమూనా ఆధారంగా విజయవంతమైంది?
   1) హరాడ్‌-డోమర్‌   2) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
   3) అశోక్‌ మెహతా       4) డి.ఆర్‌.గాడ్గిల్‌
4. రెండో ప్రణాళిక విఫలమవడానికి గల కారణాలకు సంబంధించి కిందివాటిలో సరైంది?
  1) విదేశీ మారక ద్రవ్యం తగ్గడం  2) రాజకీయ అనిశ్చితి
  3) యుద్ధ వాతావరణం       4) సామాజిక వైఫల్యం
5. భిలాయ్‌ ఇనుము-ఉక్కు కర్మాగారానికి సహాయం అందించిన దేశం?
   1) రష్యా   2) పశ్చిమ జర్మనీ   3) ఇంగ్లండ్‌   4) ఫ్రాన్స్‌
6. నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఏ రాష్ట్రంలో ఉంది?
   1) ఆంధ్రప్రదేశ్‌    2) తెలంగాణ    3) కర్ణాటక    4) తమిళనాడు
7. మొదటి ప్రణాళికా కాలంలో ధరలు ఎంతశాతం తగ్గాయి?
   1) 13%      2) 16%       3) 30%       4) 36.4%
సమాధానాలు: 1-2; 2-2; 3-1; 4-1; 5-1; 6-4; 7-1.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని