మూడు నిమిషాల్లో క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్ష!

ఐటీ రంగంలో పెను సంచలనాలను, ఆందోళనలను సృష్టిస్తున్న ‘కృత్రిమ మేధ’ ఈ ఏడాది మేటి డిక్షనరీ పదంగా నిలిచింది. చికున్‌ గున్యా వ్యాక్సిన్‌ను తొలిసారిగా అమెరికా ఆమోదించగా, క్యాన్సర్‌ను జన్యుపరీక్ష ద్వారా కచ్చితంగా గుర్తించి చికిత్స చేసే విధానాలను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Published : 22 Nov 2023 00:57 IST
కరెంట్‌ అఫైర్స్‌
ఐటీ రంగంలో పెను సంచలనాలను, ఆందోళనలను సృష్టిస్తున్న ‘కృత్రిమ మేధ’ ఈ ఏడాది మేటి డిక్షనరీ పదంగా నిలిచింది. చికున్‌ గున్యా వ్యాక్సిన్‌ను తొలిసారిగా అమెరికా ఆమోదించగా, క్యాన్సర్‌ను జన్యుపరీక్ష ద్వారా కచ్చితంగా గుర్తించి చికిత్స చేసే విధానాలను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ విగ్రహం వాంఖడే స్టేడియంలో కొలువుదీరింది. శ్రీలంక క్రికెట్‌ బోర్డులో అక్కడి ప్రభుత్వ, రాజకీయ జోక్యం కారణంగా ఆ బోర్డునే ఐసీసీ రద్దు చేసింది. బిహార్‌ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు 75 శాతానికి చేరాయి. ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ వర్తమానాంశాలతో పాటు ప్రాధాన్య సంస్థల్లో జరిగిన నియామకాలు, ప్రముఖ రచయితలు వెలువరించిన పుస్తకాల గురించి పోటీ పరీక్షల అభ్యర్థులకు అవగాహన ఉండాలి. ఇటీవల జరిగిన జాతీయ, అంతర్జాతీయ క్రీడల ఫలితాలు, భారత్‌ ఆతిథ్యం ఇచ్చిన క్రికెట్‌ ప్రపంచకప్‌ విశేషాలను తెలుసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని