విచ్ఛిన్న గొలుసు.. స్వేచ్ఛకు చిహ్నం!

అదో ప్రజాయుద్ధం. ప్రపంచ చరిత్రను కీలక మలుపు తిప్పిన మహోన్నత ఘట్టం. రాచరికం, భూస్వామ్య వ్యవస్థలపై  ప్రజాస్వామ్య భావనలు పోరాడి, విజయం సాధించిన అద్భుతమైన సందర్భం. ఆ ఉద్యమం రాచరికాన్ని పడగొట్టింది.

Published : 22 Feb 2024 02:11 IST

టీఆర్‌టీ - 2023  ప్రపంచ చరిత్ర
జనరల్‌ స్టడీస్‌  

అదో ప్రజాయుద్ధం. ప్రపంచ చరిత్రను కీలక మలుపు తిప్పిన మహోన్నత ఘట్టం. రాచరికం, భూస్వామ్య వ్యవస్థలపై  ప్రజాస్వామ్య భావనలు పోరాడి, విజయం సాధించిన అద్భుతమైన సందర్భం. ఆ ఉద్యమం రాచరికాన్ని పడగొట్టింది. లౌకికవాదానికి ప్రాణం పోసింది. జాతీయవాద వ్యాప్తికి దోహదపడింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్ర సూత్రాలతో కూడిన లోతైన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాలకు ప్రేరణగా నిలిచింది. పాలన, పౌరసత్వం, మానవ హక్కులు లాంటి ఆధునిక ఆలోచనలకు పునాదిగా మారింది. అదే ఫ్రెంచి విప్లవం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనించిన ఆ ప్రజాచైతన్యం పర్యవసానాలను, సంబంధిత సంఘటనలను, నేతల వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు