వాదనల్లోని బలాబలాలే.. సమాధానానికి మూలం!

వివిధ పోటీపరీక్షల్లో రీజనింగ్‌ నుంచి ప్రవచనం - వాదనలు అంశంపై ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఒక ప్రవచనం (ప్రకటన) ఇచ్చి, దానికి అనుబంధంగా రెండు లేదా మూడు వాదనలు ఇస్తారు. వాదనలు ప్రవచనానికి సరైన వివరణ ఇస్తున్నాయో లేదో గమనించాలి.

Updated : 22 Feb 2024 06:59 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం రీజనింగ్‌

వివిధ పోటీపరీక్షల్లో రీజనింగ్‌ నుంచి ప్రవచనం - వాదనలు అంశంపై ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఒక ప్రవచనం (ప్రకటన) ఇచ్చి, దానికి అనుబంధంగా రెండు లేదా మూడు వాదనలు ఇస్తారు. వాదనలు ప్రవచనానికి సరైన వివరణ ఇస్తున్నాయో లేదో గమనించాలి. కొన్ని సందర్భాల్లో అన్ని వాదనలు ప్రవచనానికి సరైన వివరణ ఇవ్వొచ్చు; మరికొన్నిసార్లు ఇచ్చిన వాదనలన్నీ తప్పు కావొచ్చు; ఇంకొన్నిసార్లు వాదనల్లో ఏదో ఒకటి మాత్రమే ప్రవచనాన్ని సమర్థించేదిగా ఉండొచ్చు. మొదట పరీక్షార్థి ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి, ప్రవచనం - వాదనల మధ్య సంబంధాన్ని గుర్తించాలి. వాదనల్లో బలమైనవి, బలహీనమైనవి ఉంటాయి. వాటి మధ్య తేడా గుర్తిస్తే సరైన సమాధానాన్ని ఎంచుకోవడం సులభమవుతుంది. నిరంతర సాధన, విషయ పరిజ్ఞానంతో అభ్యర్థి సులభంగా సమాధానాలు పొందొచ్చు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని