నోటిఫికేషన్స్‌

ఇంజినీర్స్‌ ఇండియన్‌ లిమిటెడ్‌ (ఈఐఎల్‌) తాత్కాలిక ప్రాతిపదికన మేనేజర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 23 Feb 2024 01:42 IST

గవర్నమెంట్‌ జాబ్స్‌
ఈఐఎల్‌, న్యూదిల్లీలో మేనేజర్‌ ట్రైనీ పోస్టులు

ఇంజినీర్స్‌ ఇండియన్‌ లిమిటెడ్‌ (ఈఐఎల్‌) తాత్కాలిక ప్రాతిపదికన మేనేజర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 43

విభాగాలవారీ ఖాళీలు: కెమికల్‌ - 7, మెకానికల్‌ - 21, సివిల్‌ - 15

అర్హత: ఇంజినీరింగ్‌ డిగ్రీ కోర్సు - బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) తో పాటు గేట్‌లో ఉత్తీర్ణత ఉండాలి. వేతనం: నెలకు రూ.60,000

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కి చివరి తేదీ: 05-03-2024

వెబ్‌సైట్‌: https://engineersindia.com/careers


వాక్‌-ఇన్స్‌

కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్‌ పోస్టులు

సికింద్రాబాద్‌, ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపాదికన కింది టీచింగ్‌ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
సికింద్రాబాద్‌:

1. పీజీటీ: హిందీ, ఇంగ్లిష్‌, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కామర్స్‌, బయాలజీ, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌

2. టీజీటీ: మ్యాథమెటిక్స్‌, సైన్స్‌, ఇంగ్లిష్‌, హిందీ, సంస్కృతం, సోషల్‌
3. ప్రైమరీ టీచర్స్‌ (పీఆర్‌టీ)  4. జనరల్‌ ఫిజీషియన్‌ (డాక్టర్‌)
5. స్టాఫ్‌ నర్స్‌  6. కౌన్సెలర్‌  7. యోగా టీచర్‌  8. మ్యూజిక్‌/ డ్యాన్స్‌ కోచ్‌
9. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కోచ్‌ 10. గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ కోచ్‌
11. కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ 12. పైప్‌ బ్యాండ్‌ కోచ్‌ 13. స్పెషల్‌ ఎడ్యుకేటర్‌]

అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి పది, ఇంటర్‌, డిగ్రీ, బీఎడ్‌, డీఎడ్‌, పీజీ, ఎంబీబీఎస్‌, సీటెట్‌ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీ: 24-02-2024.

వేదిక: కేంద్రీయ విద్యాలయ, పికెట్‌, సికింద్రాబాద్‌.

వెబ్‌సైట్‌: https://picket.kvs.ac.in/

ఉప్పల్‌

1. పీజీటీ: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ

2. టీజీటీ: మ్యాథమెటిక్స్‌, సైన్స్‌, ఇంగ్లిష్‌, హిందీ, సంస్కృతం, సోషల్‌
3. ప్రైమరీ టీచర్స్‌ (పీఆర్‌టీ) 4. కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌
5. స్పోర్ట్స్‌ కోచ్‌: కోకో, అథ్లెటిక్‌, కబడ్డీ, యోగా, తైక్వాండో
6. ఎడ్యుకేషనల్‌ కౌన్సెలర్‌ 7. స్పెషల్‌ ఎడ్యుకేటర్‌
8. స్టాఫ్‌ నర్స్‌ 9. డ్యాన్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌

అర్హత: ఇంటర్‌, డిగ్రీ, బీఎడ్‌, డీఎడ్‌, పీజీ, సీటెట్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్టు, డెమో క్లాస్‌, సీటెట్‌ స్కోరు ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 24-02-2024.

వేదిక: కేంద్రీయ విద్యాలయ, నెం.1, ఉప్పల్‌, రామాంతపూర్‌ రోడ్‌, హైదరాబాద్‌. కేంద్రీయ విద్యాలయ.నెం.2, ఉప్పల్‌, జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ పక్కన, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://no2uppal.kvs.ac.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని