వేగవంతమైన వృద్ధికి కచ్చితమైన వ్యక్తీకరణ!

ఆధార సంఖ్య లేదా భూమిని ఎన్నిసార్లు గుణించాలో తెలియజేసేదే ఘాతాంకం. గణితంలో ఒక అంకె లేదా సంఖ్య వేగవంతమైన వృద్ధిని లేదా క్షీణతను కచ్చితత్వంతో వ్యక్తీకరించడానికి ఘాతాంకాలను ఉపయోగిస్తారు.

Published : 24 Feb 2024 00:58 IST

జనరల్‌ స్టడీస్‌ గణితం

ఆధార సంఖ్య లేదా భూమిని ఎన్నిసార్లు గుణించాలో తెలియజేసేదే ఘాతాంకం. గణితంలో ఒక అంకె లేదా సంఖ్య వేగవంతమైన వృద్ధిని లేదా క్షీణతను కచ్చితత్వంతో వ్యక్తీకరించడానికి ఘాతాంకాలను ఉపయోగిస్తారు. జనాభావృద్ధి, చక్రవడ్డీ, ఫిజిక్స్‌లో రేడియోధార్మిక క్షయం లాంటి ప్రక్రియలను నమోదు చేయడానికి వాటిని వాడతారు. ఇంజినీరింగ్‌, సైన్స్‌, ఆర్థిక రంగాల్లో ఈ గణిత పరిక్రియల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇతర గణిత అధ్యాయాల లెక్కలు చేయడానికీ సాయపడుతుంది. అందుకే అభ్యర్థులు సంబంధిత మౌలికాంశాలు సహా ఘాతాంక న్యాయం, సర్వసమీకరణం తదితర పదాల గురించీ తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు