ఆ ఇనుపరాడ్‌ను కరిగించి.. ఎన్ని బంతులు చేయొచ్చు?

గోళం అనేది గుండ్రటి ఆకారంలో ఉండే త్రిమితీయ వస్తువు. గోళం ఉపరితలం, కేంద్రకం మధ్య ఎల్లప్పుడూ సమాన దూరం ఉంటుంది. ఈ దూరాన్ని గోళం వ్యాసార్ధం అంటారు. బంతి, గ్రహాలు, గ్లోబు మొదలైనవి దీనికి ఉదాహరణలు.

Published : 26 Feb 2024 06:13 IST

టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
అరిథ్‌మెటిక్‌

గోళం అనేది గుండ్రటి ఆకారంలో ఉండే త్రిమితీయ వస్తువు. గోళం ఉపరితలం, కేంద్రకం మధ్య ఎల్లప్పుడూ సమాన దూరం ఉంటుంది. ఈ దూరాన్ని గోళం వ్యాసార్ధం అంటారు. బంతి, గ్రహాలు, గ్లోబు మొదలైనవి దీనికి ఉదాహరణలు. వివిధ పోటీపరీక్షల్లో ఈ అంశంపై ప్రశ్నలు వస్తాయి. వాటిలో ఘనపరిమాణం, ఉపరితల వైశాల్యం, వ్యాసం, వ్యాసార్ధాల నిష్పత్తి లాంటి భావనలను కనుక్కోమని అడుగుతారు. సూత్రాలపై పట్టు, భావనలపై సరైన అవగాహనతో పరీక్షార్థి సులభంగా సమాధానాలు రాబట్టొచ్చు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని