నిలువు గీతలో వేర్వేరు తరాలు!

వారసత్వం, బంధుత్వం వంటి సామాజిక నిర్మాణాల గురించి అందరికీ తెలియాలి. అప్పుడే కుటుంబాల్లో తమ పాత్రలను, బాధ్యతలను సక్రమంగా అర్థం చేసుకొని, నిర్వహించగలుగుతారు. అత్తమామలు, మేనమామలు, బావమరుదులు తదితర సంబంధాలపై అవగాహన ఉంటే కుటుంబ కార్యక్రమాలను, సమావేశాలను జరపడం సులువవుతుంది.

Published : 27 Feb 2024 00:02 IST

జనరల్‌ స్టడీస్‌ రీజనింగ్‌

వారసత్వం, బంధుత్వం వంటి సామాజిక నిర్మాణాల గురించి అందరికీ తెలియాలి. అప్పుడే కుటుంబాల్లో తమ పాత్రలను, బాధ్యతలను సక్రమంగా అర్థం చేసుకొని, నిర్వహించగలుగుతారు. అత్తమామలు, మేనమామలు, బావమరుదులు తదితర సంబంధాలపై అవగాహన ఉంటే కుటుంబ కార్యక్రమాలను, సమావేశాలను జరపడం సులువవుతుంది. వీలునామాలు, ఆస్తులకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియలనూ తేలిగ్గా చేయడం సాధ్యమవుతుంది. ఈ విధమైన తార్కిక నైపుణ్యాలను అభ్యర్థుల్లో అంచనా వేసేందుకే రీజనింగ్‌లో రక్తసంబంధాలపై ప్రశ్నలు అడుగుతుంటారు. కొన్ని మౌలికాంశాలను తెలుసుకొని, నిత్యజీవిత సంఘటనలతో అనువర్తన చేసుకుంటే ఈ అధ్యాయంపై వేగంగా పట్టు సంపాదించుకోవచ్చు.


మాదిరి ప్రశ్నలు



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని