మూడు భుజాలు.. ఆరు భాగాలు!

ఆకారాలకు సంబంధించిన అతి ప్రాథమిక అంశాల్లో త్రిభుజం ప్రధానమైనది. ఒక కాగితం మీద నాలుగైదు గీతలను ఇష్టారాజ్యంగా గీస్తే వాటిలో త్రిభుజం కచ్చితంగా ఏర్పడి ఉంటుంది. బిల్డింగులు, బ్రిడ్జిలు, ఇంకా నిర్మాణం ఏదైనా అందులో త్రిభుజం తప్పనిసరిగా ఉండే తీరుతుంది.

Published : 28 Feb 2024 00:21 IST

ఆకారాలకు సంబంధించిన అతి ప్రాథమిక అంశాల్లో త్రిభుజం ప్రధానమైనది. ఒక కాగితం మీద నాలుగైదు గీతలను ఇష్టారాజ్యంగా గీస్తే వాటిలో త్రిభుజం కచ్చితంగా ఏర్పడి ఉంటుంది. బిల్డింగులు, బ్రిడ్జిలు, ఇంకా నిర్మాణం ఏదైనా అందులో త్రిభుజం తప్పనిసరిగా ఉండే తీరుతుంది. నిత్య జీవితాలతో ముడిపడిన గణితంలో నిరంతరం కనిపించే త్రిభుజం, క్షేత్రమితిలో అత్యంత ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. ఇది కోణాలు, భుజాలు, శీర్షాల వంటి కీలక భావనలతో అనేక రేఖాగణిత సూత్రాలకు, సిద్ధాంతాలకు ఆధారంగా మారింది. వివిధ గణిత విశ్లేషణలకు, పలు రకాల సమస్యల పరిష్కారానికీ మూలమై నిలిచిన ఈ మూడు కోణాల రూపం గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.







గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని