రుణ ధన తటస్థ ఆవేశితాలు మీసాన్లు!

ప్రాథమిక శాస్త్రీయ విభాగాల్లో భౌతిక శాస్త్రం కీలకమైంది. ఇది సూక్ష్మ పదార్థాల నుంచి అనంత విశ్వం వరకు అన్నింటి ప్రవర్తనలను తెలియజేస్తుంది. వస్తువులపై స్థలం, కాలం, ఒత్తిడి ప్రభావాలను విశ్లేషిస్తుంది. లోహాలు, కాంతి, ధ్వని, గాలి, ఉష్ణోగ్రత ధర్మాలను నిర్వచిస్తూ ఆటోమొబైల్స్‌, విద్యుత్తు, ఎలక్ట్రానిక్స్‌ తదితర పరిశ్రమల ఉనికికి ఉపకరిస్తోంది.

Published : 28 Feb 2024 00:24 IST

ప్రాథమిక శాస్త్రీయ విభాగాల్లో భౌతిక శాస్త్రం కీలకమైంది. ఇది సూక్ష్మ పదార్థాల నుంచి అనంత విశ్వం వరకు అన్నింటి ప్రవర్తనలను తెలియజేస్తుంది. వస్తువులపై స్థలం, కాలం, ఒత్తిడి ప్రభావాలను విశ్లేషిస్తుంది. లోహాలు, కాంతి, ధ్వని, గాలి, ఉష్ణోగ్రత ధర్మాలను నిర్వచిస్తూ ఆటోమొబైల్స్‌, విద్యుత్తు, ఎలక్ట్రానిక్స్‌ తదితర పరిశ్రమల ఉనికికి ఉపకరిస్తోంది. కెమెరాల నుంచి క్రయోజనిక్‌ యంత్రాల వరకు ఎన్నో రకాల పరికరాల పనితీరును వివరించే భౌతిక శాస్త్రంలోని మౌలిక సూత్రాలపై పరీక్షార్థులకు తగిన పరిజ్ఞానం ఉండాలి. ధ్వని నియమాలు, కాంతి ధర్మాలు, ఖగోళ ప్రమాణాలపై అవగాహన పెంచుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు