పక్క రాజ్యాల ప్రజల నుంచి పన్నుల వసూళ్లు!

భారతదేశంలో మొగల్‌ సామ్రాజ్యాధికారాన్ని ధిక్కరించి, దీటుగా ఎదుర్కొని, దాని పతనానికి ప్రధాన కారకుల్లో ఒకరుగా నిలిచిన మరాఠాలకు చరిత్రలో గొప్ప వీరులుగా పేరుంది.

Published : 29 Feb 2024 00:22 IST

టీఆర్‌టీ  2023 చరిత్ర

భారతదేశంలో మొగల్‌ సామ్రాజ్యాధికారాన్ని ధిక్కరించి, దీటుగా ఎదుర్కొని, దాని పతనానికి ప్రధాన కారకుల్లో ఒకరుగా నిలిచిన మరాఠాలకు చరిత్రలో గొప్ప వీరులుగా పేరుంది. దక్కన్‌ పీఠభూమిలో నేటి మహారాష్ట్ర ప్రాంతంలో ‘హిందువుల స్వయంపాలన’ నినాదంతో మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసి జనరంజకంగా పాలించిన ఘనత వీరిది. పరిపాలనలో విలువలు, నైతికతను పాటించారు. శివాజీ నాయకత్వంలో మరాఠాల ప్రభ ఉచ్ఛస్థితికి చేరింది. ఈ సామ్రాజ్య ఆవిర్భావం, వరుస పాలకులు, వారి వంశాలు, చేసిన యుద్ధాలు, పాలనా విధానాలు, పన్నుల వ్యవస్థ గురించి పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని