కదలికలపై కచ్చితమైన అధ్యయనం!

ఒక బంతిని విసిరినప్పుడు దాని స్థానంలో, వేగంలో మార్పులు ఏర్పడతాయి. ఆ విధంగా ఒక వస్తువును కదిలించడానికి కారణమయ్యే శక్తులను అధ్యయనం చేసేదే గతి శాస్త్రం. వస్తువు వేగం ఎలా పెరుగుతుంది? ఏ విధంగా తగ్గుతుంది? స్థిరమైన స్థితిలో అది ఉండే తీరు..

Published : 29 Feb 2024 00:24 IST

జనరల్‌ స్టడీస్‌ భౌతిక శాస్త్రం

ఒక బంతిని విసిరినప్పుడు దాని స్థానంలో, వేగంలో మార్పులు ఏర్పడతాయి. ఆ విధంగా ఒక వస్తువును కదిలించడానికి కారణమయ్యే శక్తులను అధ్యయనం చేసేదే గతి శాస్త్రం. వస్తువు వేగం ఎలా పెరుగుతుంది? ఏ విధంగా తగ్గుతుంది? స్థిరమైన స్థితిలో అది ఉండే తీరు.. తదితరాలన్నీ కొన్ని భౌతిక శాస్త్ర నియమాలను అనుసరిస్తాయి. సూక్ష్మ కణాల నుంచి ఖగోళ వస్తువుల వరకు వాటి ప్రకారమే ప్రవర్తిస్తాయి. అందులో ముఖ్యమైన గురుత్వ త్వరణం, ద్రవ్యరాశి, భారం మొదలైన అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వస్తువు స్థిరత్వానికి ఆధారమైన   గరిమనాభి, అభికేంద్ర, అపకేంద్ర బలాల గురించి అవగాహన పెంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని