స్త్రీలంటే భయపడితే.. గైనోఫోబియా!

వ్యాధి అధ్యయనం, రోగ నిర్ధారణ గురించి వివరించే వైద్యవిజ్ఞాన విభాగాన్నే వ్యాధి విజ్ఞాన శాస్త్రం లేదా రోగ నిర్ణయ శాస్త్రంగా పేర్కొంటారు. ఇది మానవ దేహంలోని కణాలు, కణజాలాలు, అవయవాల్లో జరిగే మార్పులను పరిశీలించడం ద్వారా వ్యాధిని నిర్ధారించడంతో పాటు వ్యాధికారకాలను గుర్తిస్తుంది.

Published : 28 Mar 2024 00:34 IST

వ్యాధి అధ్యయనం, రోగ నిర్ధారణ గురించి వివరించే వైద్యవిజ్ఞాన విభాగాన్నే వ్యాధి విజ్ఞాన శాస్త్రం లేదా రోగ నిర్ణయ శాస్త్రంగా పేర్కొంటారు. ఇది మానవ దేహంలోని కణాలు, కణజాలాలు, అవయవాల్లో జరిగే మార్పులను పరిశీలించడం ద్వారా వ్యాధిని నిర్ధారించడంతో పాటు వ్యాధికారకాలను గుర్తిస్తుంది. గాయాలు, అంటురోగాలు, సాంక్రమిక వ్యాధులు, జన్యుపరివర్తనలు, రోగనిరోధక శక్తి వంటి వైద్యపరమైన అంశాలను శాస్త్రీయంగా తెలియజేసే వ్యాధి విజ్ఞాన శాస్త్రంపై పోటీ పరీక్షార్థులకు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. మానవాళిని పీడిస్తున్న ప్రధాన వ్యాధులు, వాటి కారకాలు, అవి శరీరంపై చూపే ప్రభావాలు, సంబంధిత పరిశోధనలు చేసి మందులు, టీకాలు కనిపెట్టిన శాస్త్రవేత్తల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.


టీఆర్‌టీ - 2024 బయాలజీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని