సముద్రంతో ఆటలాడుతూ యుద్ధాలు గెలిచారు!

మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో కావేరీ నది పరీవాహక ప్రాంతం కేంద్రంగా విశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత చోళులకే దక్కుతుంది. వారు ఆర్థికంగా, సైనికపరంగా, సాంస్కృతికంగా ఎంతో వైభవాన్ని సాధించారు.

Published : 30 Mar 2024 00:38 IST

టీఆర్‌టీ - 2024 చరిత్ర

ధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో కావేరీ నది పరీవాహక ప్రాంతం కేంద్రంగా విశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత చోళులకే దక్కుతుంది. వారు ఆర్థికంగా, సైనికపరంగా, సాంస్కృతికంగా ఎంతో వైభవాన్ని సాధించారు. పటిష్టమైన నౌకాదళంతో జైత్రయాత్రలు చేసి సామ్రాజ్యాన్ని శ్రీలంక, మాల్దీవుల వరకు విస్తరించారు. మధ్యలో పతన దశను చూసి, ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో చోళ పాలనను పునరుద్ధరించారు. తంజావూర్‌ను నిర్మించి రాజధానిగా అభివృద్ధి చేశారు. చోళుల ఉచ్ఛ దశ, నాటి సామాజిక, రాజకీయ   పరిస్థితులు, పరిపాలనా విశేషాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. నవీన చోళ రాజుల్లో సమర్థులైన పాలకులు, వారి    విజయాలు, కట్టించిన ఆలయాలు, సంబంధిత శాసనాధారాల గురించి అవగాహన పెంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు