నోటిఫికేషన్స్‌

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న బీవోఐ శాఖల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఆఫీసర్‌ (ఎంఎంజీఎస్‌-ఖిఖి/ ఎస్‌ఎంజీఎస్‌-ఖిజు/ ఎంఎంజీఎస్‌-ఖిఖిఖి) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Published : 30 Mar 2024 01:01 IST

గవర్నమెంట్‌ జాబ్స్‌
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆఫీసర్‌ పోస్టులు

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న బీవోఐ శాఖల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఆఫీసర్‌ (ఎంఎంజీఎస్‌-ఖిఖి/ ఎస్‌ఎంజీఎస్‌-ఖిజు/ ఎంఎంజీఎస్‌-ఖిఖిఖి) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 143

1. క్రెడిట్‌ ఆఫీసర్‌: 25 పోస్టులు 2. చీఫ్‌ మేనేజర్‌: 09 పోస్టులు
3. లా ఆఫీసర్‌: 56 పోస్టులు 4. డేటా సైంటిస్ట్‌: 02 పోస్టులు
5. ఎంఎల్‌ ఓపీఎస్‌ ఫుల్‌ స్టాక్‌డెవలపర్‌: 02 పోస్టులు
6. డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌: 02 పోస్టులు
7. డేటా క్వాలిటీ డెవలపర్‌: 02 పోస్టులు
8. డేటా గవర్నెన్స్‌ ఎక్స్‌పర్ట్‌: 02 పోస్టులు
9. ప్లాట్‌ఫాం ఇంజినీరింగ్‌ ఎక్స్‌పర్ట్‌: 02 పోస్టులు
10. లైనక్స్‌ అడ్మినిస్ట్రేటర్‌: 02 పోస్టులు
11. ఒరాకిల్‌ ఎక్సాడాటా అడ్మినిస్ట్రేటర్‌: 02 పోస్టులు
12. సీనియర్‌ మేనేజర్‌: 35 పోస్టులు
13. ఎకనమిస్ట్‌: 01 పోస్టు
14. టెక్నికల్‌ అనలిస్ట్‌: 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్‌, డిగ్రీ, పీజీ, పీజీడీఎం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
పే స్కేల్‌: నెలకు ఎంఎంజీఎస్‌-ఖిఖి పోస్టులకు రూ.48170-69810/ ఎస్‌ఎంజీఎస్‌-ఖిజు పోస్టులకు రూ.76010- రూ.89890/ ఎంఎంజీఎస్‌-ఖిఖిఖి పోస్టులకు రూ.63840- రూ.105280.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు రుసుము: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10 ఏప్రిల్‌ 2024.
వెబ్‌సైట్‌: https://bankofindia.co.in/


ఐఐటీ మద్రాస్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌ కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 20

1. టెక్నికల్‌ ఆఫీసర్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ ఈసీఈ/ ఈఈ/ మెకానికల్‌): 08 పోస్టులు
2. జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ (బయాలజీ/ లైఫ్‌ సైన్స్‌/ కెమిస్ట్రీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ ఈసీఈ/ ఈఖీఐ/ ఈఈ/ మెకానికల్‌): 12 పోస్టులు
అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24 ఏప్రిల్‌ 2024.
వెబ్‌సైట్‌: https://recruit.iitm.ac.in/


మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని