తెలియని పరిమాణాలు తెలిసిన ప్రమాణాల్లో!

సూక్ష్మ వస్తువుల నుంచి అనంత విశ్వం వరకు అన్ని భౌతిక పదార్థాల గురించి వివరించే భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన విభాగం కొలతలు.

Published : 31 Mar 2024 01:34 IST

జనరల్‌ స్టడీస్‌  
భౌతిక శాస్త్రం 

సూక్ష్మ వస్తువుల నుంచి అనంత విశ్వం వరకు అన్ని భౌతిక పదార్థాల గురించి వివరించే భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన విభాగం కొలతలు. ప్రకృతిలోని భౌతిక నియమాలను అర్థం చేసుకోవడానికి, శాస్త్రీయ అంశాలను తెలుసుకోవడానికి కొలతలు అవసరం. భౌతిక వస్తువుల దృగ్విషయాలను వర్ణించేందుకు భౌతిక రాశులు ఉండాలి. ఆ రాశులను కొలిచేందుకు నిర్దిష్ట ప్రమాణాలు కావాలి. అంతర్జాతీయంగా ఆమోదం ఉన్న అలాంటి ప్రమాణాలు, ప్రమాణ పద్ధతులు, ప్రామాణిక విలువలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. మూలరాశులైన పొడవు, ద్రవ్యరాశి, కాలంతో పాటు వాటి సహాయంతో వివరించగలిగే ఉత్పన్న రాశుల గురించీ సమగ్రంగా తెలుసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు