పునర్వినియోగ అంతరిక్ష వాహకనౌక పుష్పక్‌

రష్యాలో పుతిన్‌ హవా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అయిదోసారి ఆయన ఏకపక్ష విజయం సాధించారు.

Published : 31 Mar 2024 01:39 IST

టీఆర్‌టీ-2024 కరెంట్‌ అఫైర్స్‌

రష్యాలో పుతిన్‌ హవా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అయిదోసారి ఆయన ఏకపక్ష విజయం సాధించారు. భూటాన్‌లో పర్యటించిన భారత ప్రధాని మోదీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. మనుషులకు హానికరంగా మారిన కొన్ని జాతుల పెంపుడు కుక్కల అమ్మకాలపై కేంద్రం నిషేధం విధించింది. ప్రపంచ సంతోష సూచీలో భారత్‌ 126వ స్థానానికే పరిమితమైంది. బీసీసీఐ నిర్వహించిన రెండో ఎడిషన్‌ ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీల విజేతగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు నిలిచింది. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో పతాక శీర్షికల్లో నిలిచిన ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. ప్రపంచ దేశాల్లో రాజకీయ మార్పులు, అంతర్జాతీయ కూటముల్లో తాజా పరిణామాలు, ఆస్కార్‌ అవార్డుల వివరాలు, దేశంలో రాజ్యాంగబద్ధ సంస్థల్లో జరిగిన నియామకాలు, క్రీడా, సాంస్కృతిక అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని