కరెంట్‌ అఫైర్స్‌

 మగధ సామ్రాజ్యంలో పశు వైద్యశాలలనునిర్మించినవారు?

Published : 31 Mar 2024 02:12 IST

Kamal Kishore (55) was appointed as Assistant Secretary-General and Special Representative of the Secretary-General for Disaster Risk Reduction, United Nations Office for Disaster Risk Reduction (UNDRR). United Nations Secretary-General António Guterres announced this appointment on 28 March 2024. He succeeds Mami Mizutori of Japan.


According to the Brand Finance Insurance 100, 2024 report, Life Insurance Corporation of India (LIC) has emerged as the strongest insurance brand globally. The brand value of LIC remains stable at Rs.816 billion. It also has a Brand Strength Index score of 88.3 and an associated AAA brand strength rating. 


Morgan Stanley has revised its Gross Domestic Product (GDP) growth forecast for India for the financial year 2024-25 (FY25) to 6.8 percent, up from the previous estimate of 6.5 percent. The firm also revised its growth forecast for the ongoing financial year (FY24) to 7.9 percent. 


Nidhu Saxena was appointed as MD & CEO of the Bank of Maharashtra for a period of three years. Currently, he is the Executive Director of the Union Bank of India (UBI). Nidhu succeeds AS Rajeev. 

For more Current Affairs: Scan QR code


ప్రాక్టీస్‌ బిట్లు చరిత్ర

1. మగధ సామ్రాజ్యంలో పశు వైద్యశాలలనునిర్మించినవారు?

 1) మహా పద్మనంద   2) అశోకుడు  
3) చంద్రగుప్తుడు   4) అందరూ

2. దక్కన్‌ ప్రాంతాల్లో, గ్రామాల్లో, చిన్న ప్రాంతాల్లో   అధికంగా వాడుతున్న లోహపు వస్తువులు?

1) ఇనుము  2) రాగి  3) తగరం  4) పైవన్నీ

3. దక్షిణ భారతదేశంలో మౌర్యుల కాలంలోని తెగలు ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాయి?

1) పుట్టుక  2) వివాహం 3) రెండూ 4) ఏదీకాదు

4. ఆంధ్ర శాతవాహనులు రాజ్యాన్ని ఏ నదుల మధ్య విస్తరించారు?

1) తపతి - కృష్ణా - గోదావరి
2) కృష్ణా - గోదావరి - యమున
3) నర్మద - కృష్ణా - గోదావరి  4) కృష్ణా - గోదావరి

5. శాతవాహనులు రాజ్యాన్ని ఎన్నేళ్లపాటు పాలించారు?

1) 200  2) 250   3) 240  4) 260

6. శాతవాహనుల రాజధాని నగరం?

1) ధాన్యకటకం 2) విజయపురి 3) 1, 2 4) అమరావతి

7. శాతవాహన మహిళలు, వ్యాపారులు ఏ ప్రాంతంలో స్థావరాలు నిర్మించారు?

1) అమరావతి 2) భట్టిప్రోలు 3) వడ్లమాను 4) పైవన్నీ

8. శాతవాహన రాజులు ఎవరితో వ్యాపారం చేసేవారు?

1) రోమన్లు 2) బెంగాలీలు 3) 1, 2 4) పర్షియన్లు

9. ఇక్ష్వాకుల రాజధాని?

1) విజయనగరం   2) విజయపురి  
3) నాగార్జునకొండ   4) ధరణికోట

సమాధానాలు: 1-2, 2-1, 3-3, 4-3, 5-1, 6-1, 7-4, 8-3, 9-2.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని