బయోరియాక్టర్‌ పంట గోల్డెన్‌ రైస్‌!

జీవుల పుట్టుక, నిర్మాణం, లక్షణాలు, వర్గీకరణ, మనుగడ గురించి అధ్యయనం చేసే జీవశాస్త్రం పరిధి విస్తృతం. కంటికి కనిపించని సూక్ష్మజీవుల నుంచి ఆవరణ వ్యవస్థల వరకు ఎన్నో వర్గీకరణలు ఇందులో ఉన్నాయి.

Published : 01 Apr 2024 00:27 IST

టీఆర్‌టీ - 2024 బయాలజీ

జీవుల పుట్టుక, నిర్మాణం, లక్షణాలు, వర్గీకరణ, మనుగడ గురించి అధ్యయనం చేసే జీవశాస్త్రం పరిధి విస్తృతం. కంటికి కనిపించని సూక్ష్మజీవుల నుంచి ఆవరణ వ్యవస్థల వరకు ఎన్నో వర్గీకరణలు ఇందులో ఉన్నాయి. జీవుల లక్షణాలను జీవకణాల స్థాయిలో విశ్లేషించి ఎన్నో సమస్యలకు, వ్యాధులకు పరిష్కారాలను చూపుతుంది. బయోటెక్నాలజీతో జీవ ఎరువులు, ఇంధనాలు, మేలు రకం వంగడాలు, వైరస్‌ల పనిపట్టే టీకాల తయారీ సాధ్యమవుతోంది. పునరుత్పత్తి, ఫలదీకరణం సమస్యలను అధిగమించే విధంగా టెస్ట్‌ట్యూబ్‌ బేబీ విధానం వచ్చింది. జీవిని పోలిన జీవిని ప్రతిసృష్టించే క్లోనింగ్‌ ప్రక్రియ సంచలనాలను సృష్టిస్తోంది. జీవశాస్త్రంలో జరుగుతున్న ఇలాంటి ఆధునిక ఆవిష్కరణలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. జన్యువులు, కణజాలాలపై ప్రపంచవ్యాప్తంగా చేసిన పరిశోధనలు, వాటిపై తలెత్తిన ఆందోళనలతో పాటు దేశంలో సాధించిన పురోగతి గురించీ తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని