రెండైతే ప్రధానం.. దాటితే సంయుక్తం!

బ్యాంకుల లావాదేవీలైనా. పరీక్షల దరఖాస్తులైనా ఇప్పుడు ఓటీపీ (వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) లపైనే నడుస్తున్నాయి. ఒకసారి వచ్చిన ఓటీపీ మళ్లీ రాదు. సుడోకు పజిల్స్‌ కూడా వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి.

Published : 02 Apr 2024 01:12 IST

జనరల్‌ స్టడీస్‌ గణితం

బ్యాంకుల లావాదేవీలైనా. పరీక్షల దరఖాస్తులైనా ఇప్పుడు ఓటీపీ (వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) లపైనే నడుస్తున్నాయి. ఒకసారి వచ్చిన ఓటీపీ మళ్లీ రాదు. సుడోకు పజిల్స్‌ కూడా వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. వీటన్నింటినీ సృష్టించడానికి గణితంలో కారణాంకాలను ఉపయోగిస్తారు. వాటి ఆధారంగా సంఖ్యలను పలు రకాలుగా వర్గీకరించారు. అందులో ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు ముఖ్యమైనవి. ఇవి సంఖ్యా సిద్ధాంతానికి పునాదుల లాంటివి. సమాచార భద్రత, కంప్యూటర్‌ అల్గారిథమ్స్‌, ఇంటర్‌నెట్‌, వివిధ కమ్యూనికేషన్‌ వ్యవస్థల్లోనూ వినియోగించే ఆ సంఖ్యలగురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటి లక్షణాలు, ఏర్పరిచే సంబంధాలపై అవగాహన పెంచుకోవాలి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని