ఉనికిలో ఉన్నా.. కంటికి కనిపించదు!

రకరకాల వాయువుల మిశ్రమమే గాలి. అది భూమిపై వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. పీడనాలను, నిరోధాలను కలిగిస్తుంది. వాతావరణంలో, ధ్వనిలో మార్పులకు కారణమవుతుంది. అదే విధంగా ఆమ్లాలు, క్షారాలు అనేక రకాల ప్రతిచర్యల్లో పాల్గొంటాయి.

Updated : 03 Apr 2024 04:27 IST

టీఆర్‌టీ - 2024 భౌతికశాస్త్రం

రకరకాల వాయువుల మిశ్రమమే గాలి. అది భూమిపై వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. పీడనాలను, నిరోధాలను కలిగిస్తుంది. వాతావరణంలో, ధ్వనిలో మార్పులకు కారణమవుతుంది. అదే విధంగా ఆమ్లాలు, క్షారాలు అనేక రకాల ప్రతిచర్యల్లో పాల్గొంటాయి. పర్యావరణం తదితరాల భౌతిక లక్షణాలను ప్రభావితం చేస్తాయి.  వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా గాలి ప్రభావాలు, ఉష్ణం ప్రదర్శించే ధర్మాలు, వివిధ ఉష్ణవాహకాలు, ఆమ్లాలు- క్షారాల రసాయన చర్యలు, చలనం-కాలం తీరుతెన్నులు, వాటికి సంబంధించిన నిత్యజీవిత అనువర్తనాలపై అభ్యర్థులు పరిజ్ఞానం పెంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని