ఒకటి కంటే ఎక్కువ పదాలు.. ఒకే అక్షరంతో మొదలైతే?

పదాలను అక్షర క్రమంలో అమర్చడం అంటే ఒక నిఘంటువులో పదాలు కనిపించే క్రమంలో వాటిని అమర్చడం.

Published : 04 Apr 2024 00:38 IST

ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
రీజనింగ్‌

వర్ణమాల పరీక్ష

అక్షర క్రమం: పదాలను అక్షర క్రమంలో అమర్చడం అంటే ఒక నిఘంటువులో పదాలు కనిపించే క్రమంలో వాటిని అమర్చడం.
ఈ పదాల ప్రారంభ అక్షరాలు ఆంగ్ల వర్ణమాలలో కనిపించే క్రమం ప్రకారం ఉండాలి.
పదాలను అక్షర క్రమంలో ఎలా అమర్చాలి?
ముందు ప్రతి పదంలోని మొదటి అక్షరాన్ని పరిగణించి
ఈ పదాలను ఆంగ్ల వర్ణమాలలో కనిపించే క్రమంలో అమర్చాలి.
ఉదా: Abstract,Principle,Marry,Spring,Frequent అనే పదాలను పరిగణించండి.
ఈ పదాలు వరుసగా A, P, M, S, F అక్షరాలతో ప్రారంభమవుతాయి. వీటి ప్రకారం A, F, M, P, S

Abstract,Frequent,Marry,Principle,Spring

కొన్ని సందర్భాల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు ఒకే అక్షరంతో ప్రారంభమవుతాయి. అలాంటి పదాలను వర్ణమాలలోని రెండో అక్షరాల క్రమంలో అమర్చాలి.

ఉదా: client , Castle,Face, Viper, Dazzle
క్రమం: Castle,client,Dazzle,Face,Viper


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని