దిక్కు తోచకపోతే కష్టం!

పరిచయంలేని ప్రాంతంలో ఒక చిరునామాకి వెళ్లాలంటే దిక్కులు తెలియాలి. ఏదైనా భవనంలో ప్రమాదం జరిగినప్పుడు సూచికలను అనుసరించి బయటపడి ప్రాణాలు కాపాడుకోవాలన్నా కూడా డైరెక్షన్ల పరిజ్ఞానం కావాలి.

Published : 04 Apr 2024 02:01 IST

జనరల్‌ స్టడీస్‌ రీజనింగ్‌

పరిచయంలేని ప్రాంతంలో ఒక చిరునామాకి వెళ్లాలంటే దిక్కులు తెలియాలి. ఏదైనా భవనంలో ప్రమాదం జరిగినప్పుడు సూచికలను అనుసరించి బయటపడి ప్రాణాలు కాపాడుకోవాలన్నా కూడా డైరెక్షన్ల పరిజ్ఞానం కావాలి. అదే విధంగా నిత్యజీవితంలో నావిగేషన్‌, ఇంజినీరింగ్‌ తదితర అనేక రంగాల్లోనూ దిక్కుల అవసరం ఉంటుంది. వాటిపై పట్టు ఉంటే భౌగోళిక సమాచారం సులభంగా అర్థమవుతుంది. తార్కిక ఆలోచనాశక్తిని పరీక్షించే క్రమంలో రీజనింగ్‌లో ‘దిక్కులు’ పాఠం నుంచి ప్రశ్నలు అడుగుతుంటారు. మౌలికాంశాలను నేర్చుకుని, ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేస్తే మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. దిక్కులు, కోణాలు, మూలలపై అవగాహన లేకపోతే తేలికైన ప్రశ్నలకూ సమాధానాలు గుర్తించడం కష్టమవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని