ఆవిరియంత్రం ఆవిష్కరణతో విప్లవం మొదలు!

ప్రపంచ సామాజిక, ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చిన పరిణామం పారిశ్రామిక విప్లవం. వినియోగ వస్తువుల తయారీలో యంత్రాల రాకతో నిరంతర వృద్ధికి బాటలు పడ్డాయి.

Published : 09 Apr 2024 00:40 IST

ప్రపంచ సామాజిక, ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చిన పరిణామం పారిశ్రామిక విప్లవం. వినియోగ వస్తువుల తయారీలో యంత్రాల రాకతో నిరంతర వృద్ధికి బాటలు పడ్డాయి. పారిశ్రామిక, సాంకేతిక ఆవిష్కరణలతో ప్రగతి ఊపందుకుంది. కార్మిక వర్గం పెరుగుదల పరోక్షంగా జనాభా వృద్ధికి దారితీసింది. సగటు ఆదాయం  పెరగడంతో మధ్యతరగతి విస్తరించింది. పాశ్చాత్య దేశాల్లో జీవన ప్రమాణాలు పెరిగి, సంపద పోగవడంతో అసమానతలు ఏర్పడి వలసవాదానికి బీజాలు పడ్డాయి. ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రధాన మలుపు అయిన పారిశ్రామిక విప్లవం పూర్వాపరాల గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. ఇంగ్లండ్‌లో ఈ విప్లవానికి దారి తీసిన పరిస్థితులు, అనంతర పరిణామాలు, అప్పటి కార్మికవర్గం స్థితిగతులను తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని