అమెరికాలో అడుగుపెట్టిన అమూల్‌!

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు చైతన్యం, పారదర్శకత పెంచేందుకు, ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు యాప్‌లు తీసుకొచ్చింది.

Published : 12 Apr 2024 00:48 IST

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు చైతన్యం, పారదర్శకత పెంచేందుకు, ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు యాప్‌లు తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆహార వృథా ఇళ్లలోనే అధికంగా జరుగుతున్నట్లు ఐరాస సూచిక వెల్లడించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపునకు చేరుకుని రికార్డు సృష్టించింది. ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలను పోటీ పరీక్షార్థులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు, దేశ విదేశీ ఆర్థిక, వాణిజ్య, సైనిక రంగ ధోరణులు, ముఖ్యమైన అవార్డులు, విడుదలైన నివేదికలు, పుస్తకాలు, ఈ ఏడాది దినోత్సవాల థీమ్‌లు, పలు దేశాల నూతన ప్రధానులు, భారత విదేశాంగ శాఖలో జరిగిన ముఖ్యమైన నియామకాలపై అవగాహన ఉండాలి.

టీఆర్‌టీ-2024 కరెంట్‌ అఫైర్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని