శబ్దాలతో చమత్కారం.. అర్థాలతో అతిశయం!

తెలుగు వ్యాకరణంలో అలంకారాలు ఒక భాగం. కావ్యానికి సొబగులు అద్ది, భావాన్ని మనోహరంగా తీర్చిదిద్దే ఈ ప్రక్రియ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం, నిత్యనూతనం చేసింది.

Published : 15 Apr 2024 00:56 IST

తెలుగు వ్యాకరణంలో అలంకారాలు ఒక భాగం. కావ్యానికి సొబగులు అద్ది, భావాన్ని మనోహరంగా తీర్చిదిద్దే ఈ ప్రక్రియ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం, నిత్యనూతనం చేసింది. పండిత పామరులందరినీ అమితంగా మెప్పించే అలంకారాలు, అందులోని రకాల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. శబ్దాల కూర్పుతో భావాన్ని వీనులవిందుచేసే శబ్దాలంకారాలు, అర్థ విశేషాలతో భావాన్ని మనోహరంగా చెప్పే అర్థాలంకారాలను, వీలైనన్ని ఎక్కువ ఉదాహరణలతో సమగ్రంగా తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని