నోటిఫికేషన్స్‌

న్యూదిల్లీలోని వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ - ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన వ్యాప్‌కోస్‌ ప్రాజెక్టు పనుల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Published : 19 Apr 2024 00:45 IST

గవర్నమెంట్‌ జాబ్స్‌
వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌

న్యూదిల్లీలోని వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ - ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన వ్యాప్‌కోస్‌ ప్రాజెక్టు పనుల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 275

1. టీమ్‌ లీడర్‌: 1
2. డిప్యూటీ టీమ్‌ లీడర్‌/ రెసిడెంట్‌ ఇంజినీర్‌: 2
3. సీనియర్‌ సివిల్‌ ఇంజినీర్‌: 2
4. సీనియర్‌ మెకానికల్‌ ఇంజినీర్‌: 2
5. సీనియర్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌: 2
6. సీనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌: 2
7. సివిల్‌ ఇంజినీర్‌: 16
8. మెకానికల్‌ ఇంజినీర్‌: 8
9. ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌: 4
10. అకౌంటెంట్‌: 2
11. టీమ్‌ లీడర్‌: 1
12. సీనియర్‌ సివిల్‌ ఇంజినీర్‌: 6  
13. క్యూసీ ఇంజినీర్‌: 8  
14. ఇంటర్మీడియట్‌ లెవెల్‌ సివిల్‌ ఇంజినీర్‌: 37  
15. జూనియర్‌ లెవల్‌ సివిల్‌ ఇంజినీర్‌: 182

అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, బీకాం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా:wapcos1maf@yahoo.com
దరఖాస్తుకు చివరి తేదీ: 26 ఏప్రిల్‌ 2024.
వెబ్‌సైట్‌: https://www.wapcos.co.in/careers.aspx


వాక్‌-ఇన్స్‌

ఏఐఏఎస్‌ఎల్‌, చెన్నై

న్యూదిల్లీలోని ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 422

1. యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌: 130  
2. హ్యాండీమ్యాన్‌/ హ్యాండీ ఉమెన్‌: 292  

అర్హత: హ్యాండీమ్యాన్‌/ హ్యాండీ ఉమెన్‌ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్‌/ హిందీ భాషల్లో పరిజ్ఞానం ఉండాలి. యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ హెచ్‌ఎంవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.

జీతం: నెలకు యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌ పోస్టుకు రూ.24,960. హ్యాండీమ్యాన్‌/ హ్యాండీ ఉమెన్‌ పోస్టుకు రూ.22,530.

వయోపరిమితి: జనరల్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఓబీసీలకు 31 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 33 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: పోస్టులను అనుసరించి ట్రేడ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
వాక్‌-ఇన్‌ తేదీలు: 2 మే 2024, 4 మే 2024.
స్థలం: హెచ్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్‌ కార్యాలయం, ఏఐ యూనిటీ కాంప్లెక్స్‌, పల్లవరం కంటోన్మెంట్‌, చెన్నై.
వెబ్‌సైట్‌:  https://www.aiasl.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని