పోరాటానికి.. పలాయనానికి ఒకటే ప్రేరణ!

రోజూ నిద్ర పడుతుంది. సమయానికి మెలకువ వస్తుంది. రకరకాల ఇన్‌ఫెక్షన్లను, వ్యాధులను తట్టుకుని శరీరం రోగనిరోధకశక్తిని ప్రదర్శిస్తుంటుంది. ఆకలి, దాహం వేస్తాయి. ఏదైనా తినగానే తాగగానే తగ్గిపోతాయి.

Published : 19 Apr 2024 00:46 IST

టీఆర్‌టీ 2024 బయాలజీ

రోజూ నిద్ర పడుతుంది. సమయానికి మెలకువ వస్తుంది. రకరకాల ఇన్‌ఫెక్షన్లను, వ్యాధులను తట్టుకుని శరీరం రోగనిరోధకశక్తిని ప్రదర్శిస్తుంటుంది. ఆకలి, దాహం వేస్తాయి. ఏదైనా తినగానే తాగగానే తగ్గిపోతాయి. ఇవన్నీ సహజంగా జరిగిపోతున్నట్లు కనిపించినప్పటికీ, మానవ శరీరంలోని కొన్ని గ్రంథులు ప్రత్యేక హార్మోన్లను విడుదల చేస్తూ ఈ విధులను నిర్వర్తిసుంటాయి.  ఆ గ్రంథులు, అవి స్రవించే హార్మోన్లు, వాటి ప్రత్యేకతలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దాంతోపాటు వివిధ హార్మోన్ల ప్రభావాలను, అవి ప్రేరేపించే లక్షణాలను అర్థం చేసుకోవాలి.


ప్రత్యేక హార్మోన్లు - వాటి విధులు

మానవుడిలో హార్మోన్లు అంతఃస్రావ గ్రంథుల నుంచే కాకుండా ఇతర భాగాల నుంచి కూడా విడుదలవుతాయి. హార్మోన్లను స్రవించే అంతఃస్రావ గ్రంథులు కాని గ్రంథులు థైమస్‌ గ్రంథి, పీనియల్‌ గ్రంథి, హైపోథలామస్‌లు, జీర్ణవ్యవస్థలోని భాగాలు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని